మహేష్ – జక్కన్న కాంబో క్యాస్టింగ్ లో కీలక మార్పు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా.. ఎంతో ప్రెస్టేజియ‌స్‌గా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే జరిగినా.. రీసెంట్గా సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా రికార్డులను తిరగ రాయడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫాన్స్. కాగా.. రాజమౌళి త‌న సినిమాతో మరోసారి సత్తా చాటుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు […]