టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్ఆర్, బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎమ్‌బి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కాగా.. తాజాగా సినిమా టైటిల్ రివిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమరున్.. […]
Tag: SSMB 29 interesting updates
మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మరో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ […]
అడ్వెంచర్స్ కథలో రాముడిగా మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందినున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కోసం.. ప్రస్తుతం మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించడానికి లొకేషన్ వేటలో రాజమౌళి మరోవైపు పరుగులు తీస్తున్నారు. త్వరలోనే ఈ లోకేషన్ ఫైనలైజ్ చేసి ఫారెస్ట్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారని టాక్. ఇక మూవీకి ఎం ఎం కీరవాణి […]