తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వ‌డానికి కారణం ఏంటంటే..?

గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]

ఎన్టీఆర్‌, రాజ‌మౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్‌…!

దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]

ఎన్టీఆర్ కంప్యూటర్ అయితే, చరణ్ వైట్ పేపర్..ఏందయ్య రాజమౌళి ఇది..?

అందరు జక్కన్న ని చాలా తెలివైనవాడు ..తెలివితేటలు ఉన్నవాడు అంటుంటారు. కానీ ఎంత తెలివిగల వాడైన కొన్ని సార్లు పప్పులో కాళ్ళు వేయ్యాల్సిందే..నెటిజన్స్ చేత ట్రోల్ అవ్వాల్సిందే. అందుకు దర్శక ధీరుడు మినహాయింపు కాదు. బాహుబలి లాంటి సిరీస్ తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి అంటే ఇండస్ట్రీలో బడా బడా హీరోస్ కి కూడా గౌరవం. సాహసాలు చేయడం అంటే రాజమౌళికి ఇష్టం అనుకుంటా..అందుకే అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా కని విని ఎరుగని […]