తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాగా.. సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి, శ్రీరామ్‌లు టాప్ 5కి చేరుకున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో తెలిసిపోనుండగా.. నేటి సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే ఈ ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న […]