బ్లాక్ ట్రెండీ వేర్‌లో టెంప్టింగ్ ఫోజులిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ఆ టాటూ మీనింగ్ ఏంటంటే..?!

పైన ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. హాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ఓ సౌత్ స్టార్ హీరో వారసురాలుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన నటనతో విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. అందం, అభినాయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా సింగర్, డాన్సర్ గాను కూడా తన టాలెంట్ను చూపించి మల్టీ […]