కన్నడ స్టార్ హీరో యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన `కేజీఎఫ్` చిత్రం ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. ట్విట్టర్ లో శ్రీనిధి ఫోటో షేర్ చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. `కేజీఎఫ్ సెట్ లో యశ్ తో పని చేయడం […]
Tag: srinidhi shetty
వెంకీతో `కేజీఎఫ్` భామ రొమాన్స్.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే నోరెళ్లబెడతారు!
కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.. ఇటీవల `కోబ్రా` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తాతపరి చిత్రాన్ని హిట్, హిట్-2 చిత్రాలతో మంచి పేరు […]


