ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరోసారి అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవ్వడం కామన్. ఆ కాంబోపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉంటాయి. మరోసారి ఆ కాంబో వెండి తెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంత ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కొన్నికాంబినేషన్స్ ఇప్పుడు సూపర్ క్రేజ్ దూసుకుపోతున్నాయి. అలా తెలుగు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య – బోయపాటి, వెంకటేష్ – అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ […]