టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కథ ఏదైనా సరే బలమైన ఎమోషన్స్ కు యాక్షన్ జోడించి హీరోని ఎలివేట్ చేయడంలో తన మార్క్ చూపిస్తున్నాడు సుక్కు. ఈ క్రమంలోనే తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా.. తన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ హైలెట్ చేస్తూ హీరో యాక్షన్‌కు అర్థం వచ్చేలా కథను డిజైన్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసిన […]
Tag: Srikanth Vodella
టాలీవుడ్ నయా ట్రెండ్.. హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న స్టార్ హీరోస్.. లిస్ట్ ఇదే..!
ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరోసారి అదే కాంబినేషన్లో సినిమా రిపీట్ అవ్వడం కామన్. ఆ కాంబోపై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు ఉంటాయి. మరోసారి ఆ కాంబో వెండి తెరపై అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంత ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కొన్నికాంబినేషన్స్ ఇప్పుడు సూపర్ క్రేజ్ దూసుకుపోతున్నాయి. అలా తెలుగు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బాలయ్య – బోయపాటి, వెంకటేష్ – అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ […]