ప్రొడ్యూసర్ గా నాని.. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరో గానే కాదు.. నిర్మాతగాను తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే.. అది హీరోగా అయినా, లేక ప్రొడ్యూసర్ గా అయినా.. పక్క కంటెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు జనం. ఈ క్రమంలోనే నాని సినిమాలకు మంచి టాక్ రావడంతో పాటు.. బ్లాక్ బ‌స్టర్ రిజల్ట్ అందుతుంది. అ! సినిమాతో మొదలైన నాని ప్రొడక్షన్.. హిట్ 3 తో ఇప్పటికీ […]

చిరుతో మూవీపై ఫ్యాన్స్‌కు నాని హామీ.. ఆ ఒక మాటతో అంచనాలను పెంచేసాడుగా..!

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు గ‌ట్టిపోటి ఇస్తూ.. ఇప్పటికి నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మధ్యలో పాలిటిక్స్ కోసం సినిమాలకు దూరమైనా మెగాస్టార్.. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇక గతంలో చిరంజీవి నుంచి సినిమా వచ్చిందంటే ఇండస్ట్రీ రికార్డులు బ్లాస్ట్ అవడం పక్క అనేంతలా హైప్ నెలకొనేది. ఇక రిలీజ్ రోజున థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కానీ.. చిరు రీ […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న `ద‌స‌రా` డైరెక్ట‌ర్‌.. అమ్మాయి ఎవ‌రంటే?

ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో దసరా ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టిస్తే.. దీక్షిత్ శెట్టి, స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ‌, షైన్‌ టామ్‌ చాకో, సాయి కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న విడుద‌లైన ఈ రా అండ్ ర‌స్టిక్ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `ద‌స‌రా` ఓవ‌ర్సీస్ రైట్స్‌.. నాని కెరీర్‌లోనే హైయ్యెస్ట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ద‌స‌రా`. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. `నేను లోకల్‌` సినిమాలో క్యూట్‌ లవర్స్‌గా ఆకట్టుకున్న నాని- కీర్తి, దసరా సినిమాలో మాత్రం పూర్తి రస్టిక్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చత్రంలో సముద్రఖని, సాయి కుమార్‌, షైన్‌ […]