`ఎస్ ఆర్ కళ్యాణమండపం` ట్రైలర్ విడుద‌ల‌!

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఎస్ ఆర్ కళ్యాణమండపం`. శ్రీధర్‌ గాదే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విల‌క్ష‌న న‌టుడు సాయి కుమార్ కీల‌క పాత్ర పోషించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 6న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ల‌వ్‌, కామెడీ, ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ ఇలా అన్ని […]