టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కగా, తల్లిగా, చెల్లిగా, వదినగా ఇలా ప్రతి పాత్రలోను నటించి మెప్పించిన హేమ.. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ కూడా డామినేట్ చేసేలా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి.. హేమాకు మధ్యన ఓ కనెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలిసిఉండదు. ఇంతకి ఆ కనెక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి సినిమాలోని స్టార్ హీరో, హీరోయిన్లుగా […]