టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మే 9న సింగల్ సినిమాతో ఆడియన్స్ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంది. అయితే.. ట్రైలర్‌లో శ్రీ విష్ణు శివయ్య అని డైలాగ్, అలాగే మంచు కురిసిపోవడం అనే డైలాగ్ వాడినట్లు చూపించారు. ఈ రెండిటిపై మంచు విష్ణు ఫైర్ అయ్యాడని.. కన్నప్ప టీజర్ లో శివయ్య అనే డైలాగులు ట్రోల్స్ చేశారని.. అలాగే లాస్ట్ లో బూతు పదం ప్లేసులో మంచు కురిసిపోవడం అని తన ఇంటిపేరును […]