క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీ‌రెడ్డి!

ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ క‌త్తి మ‌హేష్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన క‌త్తి మ‌హేష్‌.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయ‌న మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం క‌త్తి మ‌హేష్‌ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]

చిరుపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్..?

నిత్యం సంచ‌ల‌న కామెంట్లు చూస్తూ వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి మెగాస్టార్ చిరంజీవినిపై సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏకంగా చిరంజీవి కులం పేరును ప్రస్తావిస్తూ విమ‌ర్శ‌లు చేసింది. సీఎం జగన్ ఇప్పుడు ఏపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని ద్వారా పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో లనే జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప‌రిణామంపై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించిది. మెగాస్టార్ […]

ప్రభుదేవాపై శ్రీ‌రెడ్డి టార్గెట్..నాశ‌నం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్‌!

సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంట‌గా ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రాన్ని ఈద్ పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ జీ 5లో విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై సంచలన తార శ్రీ రెడ్డి కూడా రివ్యూలో […]

శ్రీరెడ్డి పై వైసీపీ రెబల్ షాకింగ్ కామెంట్స్..?

శ్రీరెడ్డి అంటే వివాదానికి పెట్టింది పేరు అని చాలా మంది అంటుంటారు. ఆమె ఏ కామెంట్ చేసినా వివాదాస్పద మవుతుంది. ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులు ఎప్పుడు శ్రీరెడ్డి ఎవరిపై కామెంట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సెలబ్రిటీలనే కాకుండా పొలిటీషియన్స్ ను కూడా శ్రీరెడ్డి మాటలతో మడతెట్టేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పై బూతు పురాణం కుమ్మరించింది. ఆయన్ని తిడుతూ సోషల్ మీడియాలో […]

‘అల్లుగాడి’ కెరియర్ క్లోజ్.. శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్‌!

శ్రీ‌రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు, వివాదాస్పద పోస్ట్‌లతో సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఇక తాజాగా అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. `అల్లుగాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ. నాకేం కోపం లేదురా వాడంటే కానీ […]