Tag Archives: SRH

కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను

Read more