బుల్లితెర, వెండితెర రంగంలో హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు, ఇతర టెక్నీషీయన్లు టాప్ స్టేజ్‌లో ఉంటే వారిమీద గాసిప్పులు రావడం సహజం. అది ఈ గ్లామర్‌కు సహజంగా ఉండే లక్షణం. బుల్లితెర మీద హాట్ హాట్ యాంకర్‌గా పేరున్న శ్రీముఖికి ఇక్కడ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీముఖి తాను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని ఓపెన్‌గా అతడి పేరు చెప్పడంతో పాటు అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నతో అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకు శ్రీముఖి ఎవరి […]
Tag: Sreemukhi
పటాస్ రవికి షాక్…శ్రీముఖికి జోడీగా కొత్త యాంకర్..!
బుల్లితెర మీద యాంకర్ రవి అతి తక్కువ టైంలోనే సూపర్ పాపులర్ అయ్యాడు. రవి ఎంతలా పాపులర్ అయ్యాడో కాంట్రవర్సీలకు అంతే కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఇటీవల నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపలిరావు అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారని చేసిన వ్యాఖ్యలు టోటల్ ఇండస్ట్రీలోనే పెద్ద దుమారం రేపాయి. చలపతి వ్యాఖ్యలకు రవి సూపర్ అనడం కూడా పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. మహిళా సంఘాలు దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం […]