టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసింది. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. […]
Tag: sreeleela
నక్క తోక తొక్కిన శ్రీలీల.. మరో గోల్డెన్ ఆఫర్ పట్టేసిందిగా!?
శ్రీలీల.. ఈ కన్నడ సోయగం తెలుగులో ఇప్పటివరకు చేసింది రెండే సినిమాలు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే యంగ్ సెన్సేషన్ గా మారింది. శ్రీలీల దెబ్బకు అటు యంగ్ హీరోయిన్లు, అటు స్టార్ హీరోయిన్లు హడలెత్తిపోతున్నారు. రెండేళ్లు కూడా కాలేదు. కానీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అలాగే ఓవైపు యంగ్ హీరోలు మరోవైపు స్టార్ హీరోలతో కూడా జత కడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అర డజన్ కు […]
శ్రీలీల సినిమాల లైనప్ చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోయిన్లు..!
దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి శ్రీలీల. ఇటీవలే రవితేజ లాంటి పెద్ద హీరోతో ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఈ ఏడాది ఈ అమ్మడు చేతిలో ఏకంగా 8 సినిమాలు వచ్చి చేరాయి. అవి కూడా బడా హీరోలతో కలిసి నటించే ఛాన్సులు కావడం విశేషం. […]
శ్రీలీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]
ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీలీల అలాంటి పనికి ఒప్పుకుందా?
ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభినయం, నటనా ప్రతిభతోనే కాకుండా మంచి డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ […]
SSMB 28 లో ముచ్చటగా మూడో హీరోయిన్.. వద్దు మహేషా.. ఆ రిస్క్ చెయ్యకు!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. […]
`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీదకు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్లడించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]
SSMB 28: ఐదు నిమిషాల సన్నివేశం కోసం రూ. 10 కోట్లా.. తేడా వస్తే త్రివిక్రమ్ పని గోవింద!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్తిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి […]
సాయి పల్లవి-శ్రీలీల మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్స్ ను గమనించారా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతోనే భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. శ్రీలీల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ ఈమె. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]