శ్రీదేవి నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా..?

భారత సినీ పరిశ్రమను ఏలిన అతిలోకసుందరిగా శ్రీదేవి ఎంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. శ్రీదేవి 54 సంవత్సరాల లోపు అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇక ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధురమైన జ్ఞాపకాలు, ఎన్నటికి చెరిగిపోని,కరిగిపోని, మధుర జ్ఞాపకాలు. ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఫోటో లను చూద్దాం. శ్రీదేవి చూడడానికి ఒక బొమ్మ లా ఉండేది.. ఎన్ని తరాలు మారినా తరగని అందంగా ఉండేది. అందుకని శ్రీదేవి పేరు వినగానే అభిమాన […]