నంద‌మూరి ఫ్యామిలీకి రాజ‌కీయ గ్ర‌హణం… ఏం జ‌రుగుతోంది..!

నంద‌మూరి ఫ్యామిలీ.. రాజ‌కీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విష‌యంలో ఎలా ఉన్నా.. త‌మ‌కు క‌నీస మ‌ర్యాద కూడా ద‌క్క‌డం లేద‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి టీడీపీ ఎవ‌రిద‌నే ప్ర‌శ్న వ‌స్తే.. నంద‌మూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నంద‌మూరి ఫ్యామిలీ.. ఒక‌టి రెండు సీట్ల కోసం.. అభ్య‌ర్థించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. కుటుంబంలోనే ఒక టాక్‌తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం కుటుంబంలో చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ […]

ప్రపంచ సినీ చరిత్రలోనే ఏకైక రేర్ రికార్డు నందమూరి హీరోలకు సొంతం..!

చిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘనత నందమూరి ఫ్యామిలీది. ఈ కుటుంబం నుంచి ముందుగా సీనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. ఆయన ఒక నటుడు గానే కాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఆయన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పటికీ మనకి కృష్ణుడు, రాముడు పాత్రలు గుర్తుకొస్తే ముందుగా ఎన్టీఆర్ ఏ మన మదిలోకి వస్తారు. […]

నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు […]

SR.ఎన్టీఆర్ కు భయపడి.. అల్లు రామలింగయ్య చిరంజీవితో అ పని చేయించాడా..!!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎటువంటి సినీ సపోర్ట్ లేకుండా వచ్చి తన స్వయంకృషితో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనను కెరియర్ మొదటిలో తొక్కేయాలని చాలామంది ప్రయత్నించారు.. కానీ చిరంజీవి అవన్నీ పట్టించుకోకుండా ఒక్కో సినిమాతో తనెంటో ప్రూవ్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలోని గాడ్ ఫాదర్ గా ఉన్నారు. ఈయన సినీ ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో చాలామంది చిరంజీవిని సూటి పోటి మాటలతో అవమానించేవారట. అయినా చిరంజీవి అవమానాలు అన్ని దిగమింగుకుని అగ్ర […]

ఎన్టీఆర్‌కు బ్రదర్ అన్నమాట నేర్పింది ఎవరో తెలుసా..!

తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]

వాట్- ఆ సీనియర్ నటి ఎన్టీఆర్ కు కోడలు అవుతుందా… ఇదేం ట్విస్ట్ రా బాబోయ్..!!

నటిగా నర్తకి గా ఎల్ విజయలక్ష్మి 60వ దశ‌కంలో స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి సినిమాలు చూసేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈమె తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఆ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి తనుకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఇంటర్వ్యూలో సావిత్రి , జమున, బి సరోజా దేవి నాకంటే సీనియర్ హీరోయిన్లు.. అయినా వాళ్లు నా డాన్స్ అంటే […]

బాలకృష్ణ హీరోగా చేయాల్సిన సినిమాని… ఎన్టీఆర్ హీరోగా చేశాడా షాకింగ్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు గారు ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ- జూ.ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ తన కెరియర్ ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా తాతమ్మ […]

చచ్చిన ఆ హీరోతో నటించను… ముఖం మీదే చెప్పేసిన శ్రీదేవి..!?

ఒక్కో చిత్ర పరిశ్రమలో ఒక్కో స్టార్ హీరో ఉంటారు… అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఒక లెజెండ్ అనే చెప్పాలి.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ సినిమాలపై ఉన్న ఆస్తితో ఎంతో కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోగా ఎదిగారు.. ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్‌ బాస్టర్ సినిమాలలో నటించి.. తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన స్టార్ హీరోగా ఉన్న సమయంలో […]

టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబ‌ట్టింద‌ని […]