కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కాగా తాజాగా విజయకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజయ్ ఓ స్టార్ బ్యూటీకి డైమండ్ నెక్లెస్ ఇచ్చారని ఈ కారణంగానే విజయ్ తన భార్య మధ్యన గొడవలు మొదలయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. ఇప్పటికీ విజయ్ – త్రిష కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ […]