జాన్వీ అంత‌లా కాకా ప‌డుతున్న పాపం పాప‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు!

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అమ్మ ఆశలు, ఆశయాలను భుజాన వేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ధడక సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. రీసెంట్గా ఈ బ్యూటీ నుంచి వచ్చిన `మిలీ` […]