సీనియర్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హిందీలోనే కాకుండా సౌత్‌లోను తెలుగు, తమిళ, కన్నడ భాషలో నటించి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే గతంలో తాను సౌత్‌లో నటిస్తున్న సమయంలో ఎదురైన చేదు అనుభవం స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. సౌత్ ఇండస్ట్రీలో […]