పెద్ది: శిష్యుడి సినిమాకు సుక్కు రిపేర్లు మొదలెట్టేసాడా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు.. ఈసారి చరణ్‌తో ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్‌ ఇచ్చేలా భారీ లెవెల్ మాస్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో.. రఫ్ అండ్ రగ‌డ్‌ లుక్‌లో చ‌ర‌ణ్‌ కనిపించనున్నాడు. ఇప్పటికే.. ఈ […]

అందరు రష్మికనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఇదే.. తెలుగు ప్రొడ్యూసర్..!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మ‌డు పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకోవడానికి.. వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడానికి కారణం ఏంటో తాజాగా రివీల్ అయింది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి వరస బ్లాక్ బాస్టర్లు అందుకున్న ఈ అమ్మడికి.. నిర్మాతలు అందరూ వరుసగా ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటో […]

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. OG సీక్వెల్ పై క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా టాక్ పరంగాను మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఫ్యాన్స్ ప‌వ‌న్‌ను ఏ రేంజ్‌లో అయితే చూడాలనుకుంటున్నారో.. అదే విధంగా చూపించి ఎలివేషన్స్ ఇస్తూ ఫుల్ ఫిస్ట్‌ అందించాడు సుజిత్. […]

” ఫౌజి ” మూవీ ప్రభాస్ చిన్నప్పటి రోల్ కోసం ఆ క్రేజీ హీరో కొడుకు.. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. ఇక ప్రెజెంట్ రాజా సాబ్ సినిమాతో పాటు.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమా సెట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఫౌజి టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ […]

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడిలా.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ హాండ్సమ్‌ హీరోని గుర్తుపట్టారా.. నేను ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అమ్మాయిల కలల రాకమాడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికి.. పలు సినిమాల్లో హీరోగా మెరుస్తూనే, మ‌రో ప‌క్క‌ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనుకుంటే.. ఇతర సినిమాల్లోను కీలక పాత్రల్లో సైతం నటిస్తున్నాడు. అది కూడా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే.. […]

అనుష్క ఎథెరియల్ బ్యూటీ.. ఆమె కళ్ళల్లో ఏదో ఉంది.. ప్రభాస్, రాజమౌళి

టాలీవుడ్ దర్శ‌క‌ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో నటించిన బాహుబలి ఎలాంటి సంచలనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి క్యాతిని పెంచిన ఈ సినిమా.. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్‌గా వ‌చ్చీ.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్‌ చేసింది. ఇప్పుడు.. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా స్పెషల్ చిట్ చాట్ ను నిర్వహించారు. ఇందులో […]

బిగ్ బాస్ 9: పాత కంటేస్టంట్ల రీ-ఎంట్రీ ట్విస్ట్.. నామినేషన్ లో డబల్ హిట్..!

బిగ్బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ ప్రసారంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్ హౌస్ లో హీట్‌ను మరింతగా పెంచేస్తున్నాయి. ఈ వారం అయితే నామినేషన్ ప్రాసెస్‌లో హీట్ డబల్ అయింది అనడంలో సందేహం లేదు. పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి నామినేషన్ ప్రాసెస్‌ను దగ్గర ఉండి చేపించారు. ప్రేక్షకులు కూడా కనీవినీ ఎరగని రేంజ్‌లో ఈ నామినేషన్ కొత్త కొత్త మలుపులతో కొనసాగాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ప్రియ, మనీషా, […]

ముగ్గురు పిల్లలు.. 14 ఏళ్ల రిలేషన్.. విడాకుల బాటలో టాలీవుడ్ బ్యూటీ..!

ప్రస్తుత జనరేషన్‌లో ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. కారణాలు ఏవైనా పెళ్లి బంధం మూడు నెలల ముచ్చటగా మిగిలిపోతుంది. చాలాకాలం రిలేషన్‌లో ఉండి పిల్లల్ని కూడా కన్న తర్వాత కూడా.. స్టార్ కపుల్ ఎంతోమంది అనూహ్యంగా విడిపోతూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరో స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్‌గా మారుతుంది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని 14 ఏళ్ల కాపురం చేసి ముగ్గురు బిడ్డలకు కూడా జన్మనిచ్చిన […]

” ఉస్తాద్ భగత్ సింగ్ ” నెక్స్ట్ లెవెల్ అంతే.. పవన్ సినిమాపై శ్రీ లీలా క్రేజీ హింట్..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. శ్రీ‌లీల ప్రస్తుతం.. వ‌రుస‌ సినిమాలతో మళ్ళీ ట్రైండింగ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత.. ఈ అమ్మడు వరుస సినిమాలో బిజీగా మారింది. ప్రస్తుతం మాస్ మహారాజు రవితేజ హీరోగా.. మాస్ జాత‌ర‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 31వ‌ వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. శ్రీలీల వరుస‌ ఇంటర్వ్యూల‌లో సందడి చేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుంది. ఇందులో భాగంగా.. […]