సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత వర్క్ ఔట్స్ పిక్..!

నేటి కాలంలో నటి నటులు ఇంకా అందాల భామ‌లు శ‌రీర సౌష్టవం పై ఎంత‌ శ్ర‌ద్ధ పెడుతున్నారో స్పెషల్గా చెప్ప‌నవసరంలేదు. జిమ్‌ల‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ, అటు డైట్ విష‌యంలో కూడా స్ట్రిక్టుగా ఉంటూ మంచి స్లిమ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. టాలీవుడ్ నటీమణులు విషయానికి వ‌స్తే స‌మంత‌, ర‌కుల్, మంచు ల‌క్ష్మీ వంటి స్టార్స్ త‌ర‌చుగా త‌మ సోష‌ల్ మీడియాలో వ‌ర్క‌వుట్స్‌కు సంబంధించిన వీడియోలు పెడుతూ అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అక్కినేని కోడ‌లు స‌మంత త‌న సోష‌ల్ […]

మెగా బ్రదర్ నాగబాబు వాట్సప్ డీపీ అదేనట..!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోయర్స్ తో సరదాగా ఆడే పరాచకాల గురించి కూడా అందరికీ తెలిసిందే. తన పై వచ్చే ట్రోలింగ్స్‌కు నాగబాబు ఇచ్చే కౌంటర్లు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబు కాంట్రవర్సీకి కింగ్ అంటూ ఉంటారు అంతా. అలాంటి నాగబాబు ఈ మధ్య తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, సెటైరికల్‌గా స్పందిస్తూ జవాబులు ఇస్తున్నారు.   […]

మాల్దీవుల్లో ర‌చ్చ చేస్తున్న జాన్వీ ..!

బాలీవుడ్ అందాల నటి జాన్వీ క‌పూర్ ఈ మధ్య కాలంలో అందాలు ఆర‌బోస్తూ అందరి మ‌న‌సులను దోచుకుంటుంది. రూహి చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ బ్యూటీ గ్లామ‌ర్ షో ఇప్పుడు హాట్ చర్చ గా మారింది. తాజాగా మాల్దీవుల కోసం వెకేష‌న్‌ కి వెళ్లి దానిలోభాగంగా జాన్వీ అక్క‌డి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్స్ చేసింది. మాల్దీవుల లో జాన్వీ బికినీ వేసుకుని తీయించున్న పిక్స్ చూసి కుర్రకారు మతి పోగొడుతుంది. […]

అదిరిపోయే వర్కవుట్స్ తో ఎట్రాక్ట్‌ చేస్తున్న మందిరా బేడీ..!

ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోకసారి తన స్టైల్ తో అభిమానులను ఎట్రాక్ట్‌ చేస్తోంది. హాట్ హాట్గా వర్కవుట్స్ చేస్తూ, బికినీ వేసుకున్న ఫోటోస్లను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేసే మందిరా బేడీ వర్కవుట్స్‌ పై తనకున్న ఇష్టాన్ని మరోకసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్‌ గా ఉంది ఈ బ్యూటీ. ఎప్పుడు ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను […]

వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన వీడియో..!!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండియన్ యూట్యూబర్ అయిన ఆశిష్ స్కూటర్ ను నడుపుతుంటాడు. రోడ్డు పై అతనికి ట్రాఫిక్ పోలీస్ కన్పించగానే అతను స్కూటర్ ను తిప్పేస్తాడు. కానీ ట్రాఫిక్ పోలీస్ చివరికి ఆశిష్ స్కూటర్ ను ఆపి అతన్ని లైసెన్స్ , ఆర్‌సి, పిఒసి, ఇన్సూరెన్స్ అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. అతను అడిగిన అన్నీ చూపిస్తాడు ఆశిష్. ఆ […]

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి సర్జా కొడుకు ఫోటోలు..!

అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో ఇండస్ట్రీకి ప్రవేశించి 22 కన్నడ చిత్రాల్లో నటించాడు. సినీ నటి మేఘనరాజ్ తో చిరంజీవి సర్జా పెళ్లి జరిగింది. 2020, జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతిచెందారు. దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కొడుకు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూనియర్ చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే […]

బ్రేకింగ్ : హాస్పిటల్‌లో అక్షయ్ కుమార్ ..!?

ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు అక్షయ్ తెలపగా, డాక్టర్ల సలహా మేరకు ముందస్తూ జాగ్రత్తగా హాస్పిటల్లో చేరినట్లు సోమవారం నాడు మరో ట్వీట్ చేస్తూ తెలిపాడు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను, ఈ ప్రార్థనలు వల్ల త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు. అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు చిత్రంలో ఏకంగా 45 […]

mejar

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ లుక్‌..!?‌

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సందీప్‌ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ఫ్రాంక్‌ ఆంథోనీ పబ్లిక్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌. వీరిద్దరూ స్కూల్‌లో చేరింది ‘మేజర్‌’ సినిమా కోసమే. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. A letter MEANS something. Every word sounds simple…but […]

నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?

పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్‌. వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం […]