శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో గ్లామర్ షో తో ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. ఎప్పుడో టాలీవుడ్‌కు పరిచయమైన… ఈ భామ సరైన హిట్ అందుకోలేకపోయింది. కానీ తన అంద చందాలతో స్కిన్ షో తో ప్రేక్షకులకు దగ్గరవుతూ వచ్చింది. శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్‌గా తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ.. తన అభిమానులతో వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ […]
Tag: social media
రెబల్‌స్టార్ మరణం.. బన్నీ ఇంత పెద్ద తప్పు చేశావ్…!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇతర భాషల సినిమా పరిశ్రమలకు చెందిన వారు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు కూడా కృష్ణంరాజుకు సంతాపం తెలుపుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా అంతా సంతాపాలతో హోరెత్తుతుంది. కృష్ణంరాజుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు […]
నో డౌట్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఆమెనే..పాపం..?
భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా మారింది. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు, గిల్లికజ్జాలు, గాసిప్లు ఇలాంటివి ఉంటేనే సీజన్స్ ఎక్కువ వస్తాయి. షో ముందుకెళ్తుంది. ప్రొడ్యూసర్స్ కి లాభాలు వస్తాయి . సైలెంట్ గా ఉన్నది ఉన్నట్లు చూపిస్తే అది బిగ్ బాస్ అవ్వదు కదా. కచ్చితంగా బిగ్ బాస్ గొడవ పెడతాడు.. కంటెస్టెంట్ల మధ్య.. అప్పుడే కంటెస్టెంట్లకి తగిన పారితోషకం […]
రేణు దేశాయ్ మాటలకు అర్ధం అదేనా…గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రేణు దేశయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ రేణుదేశయ్ ప్రేమించుకున్నారు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు తర్వాత అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. రేణుదేశయ్ అప్పటినుంచి పిల్లలతో ఒంటరిగానేా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు దేశాయ్ తాజాగా తన పిల్లలు అకిరానంద్, ఆద్యలతో కలిసి స్కాట్ ల్యాండ్ టూర్ కి […]
ఆ హీరో తో పండగ చేసుకుంటూ..కొత్త డౌట్లు పుట్టిస్తున్న కీర్తి సురేష్..!?
వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన నటనతో జీవం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగులో తన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ సినిమతో కీర్తీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. కీర్తీ కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు […]
హాట్ ధైస్ తో హాట్ ఫోటో షూట్..స్టార్ డాటర్ అందానికి జనాలు ఫిదా..!!
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురుగా సినిమాల్లోకి అడుగు పెట్టిన శివాత్మిక రాజశేఖర్ తనదైన స్టైల్లో అలరిస్తూ దూసుకుపోతుంది. శివాత్మిక రాజశేఖర్ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్ర కారును హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా శివాత్మక హాట్ హాట్ ఫోజులతో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రలా గుండేలో […]
కత్తిలాంటి ఆ ఫిగర్ కోసం..కారులో కొరటాల వెయిటింగ్.. !?
డైరెక్టర్ కొరటాల శివ అపజయం అంటే ఏంటో తెలియని ఫుల్ ఫామ్ తో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న డైరెక్టర్ అని ఒకప్పుడు అనేవారు జనాలు. పాపం అందుకే కాబోలు అందరూ కొరటాలకు ఫ్లాప్ పడలేదు అంటూ లైఫ్ లాంగ్ సరిపడా ఫ్లాప్ మూవీని రీసెంట్ గా తన ఖాతాలో వేసుకున్నాడు ఆచార్య సినిమాతో కొరటాల శివ. మనకు తెలిసిందే మెగా హీరోస్ ఇద్దరిని పెట్టి ఆచార్య అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమా కథను రాసుకోచ్చాను […]
“మా నాన్న ఇక డైరెక్షన్ కి పనికి రాడు”..హీరో సంచలన కామెంట్స్..!?
ఓ సినిమాని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు . అంత ఈజీ అయిన పని కాదు . వాళ్లు రాసుకున్న కథను ఆ హీరో హీరోయిన్లతో తెరకెక్కించడం ఒక్క ఎత్తు అయితే.. జనాలకు అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. అంత సులువైన పని కాదు దానికి ఎంతో శ్రద్ధ , ఓపిక, కృషి, పట్టుదల అన్ని ఉండాలి. నిజానికి సినిమాలో హీరో హీరోయిన్ కన్నా ముఖ్యపాత్ర ఎవరిది అంటే డైరెక్టర్ ది. డైరెక్టర్ తెర వెనక […]
ఒక్క హిట్ పడగానే రూట్ మార్చిన అను..పోస్ట్ వైరల్..!!
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అనుపమ పరమేశ్వరన్ అప్పటినుంచి తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా కార్తికేయ2 లాంటి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుపమ […]