స్టేజ్ పై కన్నీళ్లు పెట్టిన సమంత.. ఎమోషనల్ స్పీచ్ వైరల్..!

తానా 24 గ్రాండ్ మీట్స్ మూడోవ‌ రోజు సెలబ్రేషన్స్ సైతం గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. ఈ క్రమంలో.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఈ ఈవెంట్‌లో స‌మంత మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. సమంత స్టేజ్పై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రెజెంట్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. స‌బంత ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తను ప్రతి […]

కుబేర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ సినిమాకు లాభమా.. నష్టమా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక జంట‌గా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అమిగోస్ క్రియేష‌న్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి బ్యానర్లపై సంయుక్తంగా సునీల్ నారాయణ, పుష్కర్ రామ్మోహనరావు ప్రొడ్యూసర్లుగా తెరకెక్కించారు. ఇక ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ సినిమా.. బడ్జెట్, బ్రేక్ […]

సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్న మృణాల్.. కాళ్లకు మెట్లతో కన్ఫామ్

సీతారామం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్‌ ఠాగూర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో.. తెలుగులోను స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి బిజీబిజీగా గ‌డుపుతుంది మృణాల్‌. ఇలాంటి క్రమంలో మృణాల్‌ ఠాగూర్ సీక్రెట్‌గా వివాహం చేస్తుందంటూ ఓ న్యూస్ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం తాజాగా తన సోషల్ […]

డివోర్స్ న్యూస్ కు నయన్ చెక్.. భర్తతో కలిసి ఫేమస్ టెంపుల్లో స్పెషల్ పూజలు..!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన‌ వార్తలు ఎప్పటికప్పుడు నెటింట‌ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా విడాకులు తీసుకుంటున్నారో.. ఫ్యాన్స్‌కు షాక్‌ ఇస్తున్నారు తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే రోజుకో సెలబ్రిటీ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా.. సౌత్ లేడీ సూపర్‌ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పెద్ద సంచలనంగా మారింది. ఓ తెలివితక్కువ వ్యక్తిని వివాహం చేసుకుంటే.. […]

వార్ 2పై నాగ వంశీ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉండడంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. త్వరలోనే ఆడియ‌న్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పై సౌత్‌తో పాటు.. నార్త్ ఆడియన్స్‌లోను విపరీతమైన హైప్ నెలకొంది. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా తెలుగు రైట్స్ ఎవరు సొంతం […]

తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. మూవీ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోని అనుకొని డైరెక్టర్లు కథ రాయ‌డ్.. తర్వాత కొంతమంది హీరోలు వద్దని ఆ స్టోరీలు వదిలేయడంతో అదే కథలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ కొట్టడం లాంటివి ఎన్నో సందర్భాల్లో కామన్ గానే జరుగుతూ ఉంటాయి. అలా గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా ఒక కథను రిజెక్ట్ చేశారట. అదే కథను టాలీవుడ్ మాస్ మహారాజ్‌ రవితేజ నటించి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ మరేదో […]

స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి లాయర్ గా సెటిల్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సౌత్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసి లాయర్గా పనిచేస్తుంది. గతంలో తెలుగు, మలయాళ, బెంగాలీ అని భాషలతో సంబంధం లేకుండా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆమె.. నటనతో పాటు అందమైన కనుసైగలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ సత్యజిత్ రే ఆమెను ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేయడం […]

త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ టైటిల్.. ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న అభిమానులు ముద్దుగా.. గురూజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఎంత ఎత్తుకు ఎదిగిన.. ఎన్ని టెక్నాలజీలు వచ్చిన.. ఎంత ఎక్విప్మెంట్ పెరిగినా సరే తన సెంటిమెంట్ ని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. దానినే ఫాలో అవుతాడు. తన సినిమాలను పాత పద్ధతిలో తీసేందుకే ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం త్రివిక్రమ్ తో […]

ఆ తెలుగు హీరో సినిమా ఏకంగా 50 సార్లు చూశా.. అత‌నంటే పిచ్చి.. వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌

టాలీవుడ్ స్టార్ బ్యూటీ వర్ష బొల్లమ్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్‌, ఊరు పేరు భైరవకోన, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం తదితరు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ అమ్మ‌డు.. తాజాగా తమ్ముడు సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించింది. నితిన్ నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ ప్రధాన హీరోయిన్ కాగా.. మరో ఫిమేల్ లీడ్ రోల్‌లో వర్ష బొల్ల‌మ్మ‌ మెరిసింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. […]