ప్రస్తుత లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారాన్ని బట్టి.. గురక సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. వయసు పెరుగుతున్న కొద్ది ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. గురక కారణంగా జంటలు విడాకులు తీసుకునే స్టేజ్ వరకు వెళ్తుంది. అయితే ఇటీవల అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సంచలన రిపోర్ట్ ను రివిల్ చేసింది. కేవలం గురక కారణంగానే అమెరికాలో చాలామంది జంటలు ఒకరి నుంచి ఒకరు విడాకులు తీసుకుంటున్నారట. అక్కడ జంటలో విడాకులకు గురక […]