టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎవరైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక డైరెక్టర్ అయిన నటుడైన తన సినిమా కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా ఓసారి స్టార్డం వచ్చిన తర్వాత ఆ స్టార్టం నిలబెట్టుకోవాలన్నా కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కే. రాఘవేంద్రరావు కూడా చిన్న సినిమాలు తీస్తూనే దర్శకేంద్రుడిగా ఎదిగాడు. డైరెక్షన్ […]