SSMB 29: మహేష్ మూవీలో హీరోయిన్‌… న‌టీన‌టులుగా వీళ్ల‌ను ఫిక్స్ చేసేశారుగా..?

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ఇటీవలే గరుడ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. కనీసం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈలోగా రకరకాల విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కి సంబంధించి అప్డేట్స్ అసలు రాజమౌళికైనా తెలుసో లేదో కానీ తెరపైకి మాత్రం రకరకాల స్టార్ హీరోల, హీరోయిన్ల […]