ఈవారం రిలీజైన 3 సినిమాలలో హిట్టైన సినిమా ఇదే… వెళ్లి చూసేయండి!

మన టాలీవుడ్ నుండి ప్రతి వారం చివరలో అనగా శుక్రవారం నాడు కనీసం రెండు మూడు సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఒకవేళ రిలీజైతే మాత్రం చిన్న సినిమాలు రిలీజు చేయాలంటే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే సంక్రాంతి ముగియడంతో పెద్ద సినిమాలు ఏవి ఇప్పట్లో రిలీజుకి నోచుకోవు. దాంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు వరుసపెట్టి రిలీజుకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ సినిమాలు […]