Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూప‌ర్‌..

కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు […]