సుకుమార్ పరిస్థితి ఏమిటి? ‘పుష్ప’ విషయంలో ఏం చేయబోతున్నాడు?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మాటల్లో చెప్పుకోలేం. ఓ మూస ధోరణితో సినిమాలు పోతున్నవేళ కాస్త వెరైటీ కధనంతో ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడు సుక్కు. ఓవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. అలాంటి సుకుమార్ నుండి గత కొన్ని నెలలుగా తన అప్ కమింగ్ సినిమాల విషయాలు గానీ మరియు తన ప్రొడక్షన్ లో రూపొందే చిత్రాలకు సంబంధించి కానీ ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ రాలేకపోవడం […]

బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన సమంత – చైతూ జీవితంలో.. ఈ అలజడి ఎందుకు..?

నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా ..నాగార్జున తనయుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, జోష్ సినిమా ద్వారా మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా పొందాడు.. ఇక కేరళ కుట్టిగా సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి.. 2010 లో “ఏ మాయ చేసావే ” అనే సినిమాతో అడుగుపెట్టింది.. ఇక ఈ సినిమా ద్వారా సమంత – నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఇక గీతాంజలి సినిమా నాగార్జున జీవితానికి ఎలాంటి టర్నింగ్ పాయింట్ […]