సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటించే వాళ్లకి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి హార్ట్ లేదు అనుకుంటూ ఉంటారు జనాలు . ఎందుకంటే వాళ్లు తెరపై ఎప్పుడు అన్ని సీన్స్ చూస్తూ ఉంటారు అని .. అలాంటీ సీన్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటారు అని ..వాళ్ళకి పెద్దగా ఫీలింగ్స్ ఉండవు అనే భ్రమ అందరికీ ఉంటుంది . అయితే అది తప్పు అని ప్రూవ్ చేశారు చాలామంది . తాజాగా అదే లిస్టులోకి వచ్చాడు కృష్ణవంశీ . కృష్ణవంశీ […]
Tag: sirivennela seetharama sastry
సిరివెన్నెల పాడిన చివరి పాట ఇదే.. వింటే కన్నీళ్లాగవు!
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిరివెన్నెల చివరిగా పాడిన […]
ఆ అలవాటు వల్లే `సిరివెన్నెల` సినీ ప్రపంచానికి దూరమయ్యారా?
సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆరేళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సీతారామశాస్త్రికి సగం ఊపిరితిత్తిని తొలగించారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఇక తాజాగా […]
`సిరివెన్నెల` సీతారామశాస్త్రి కన్నుమూత..విషాదంలో టాలీవుడ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి(66) కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పటల్‌లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన మూడు రోజులకే సీతారామశాస్త్రి మృతి చెందడం సినీ ప్రముఖులను తీవ్రంగా కలచివేస్తోంది మరోవైపు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు.. ఆయన […]