ఆ స్టార్ హీరోతో మెగా ఫ్యామిలీకి వార్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి…స్టామినా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌లో మార్కెట్ ప‌రంగా మెగా ఫ్యామిలీ హీరోల డామినేష‌న్ ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఆరేడుగురు హీరోలు ఉండ‌డంతో వారి సినిమాలే ప్ర‌తి యేడాది ఎక్కువ‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో కాదు …సౌత్ ఇండియాలోనే […]

అన్నదమ్ములే కానీ అక్కడ మాత్రం కాదు

తమిళ అగ్రకథానాయకులు సూర్య, కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ తెలుగులోనూ ఎంతో క్రేజ్‌తో పాటూ మంచి మార్కెట్ కూడా ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలై విజయాలు నమోదు చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్య ‘సింగం 3’ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ ‘కాష్మోరా’ చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. గతంలో సింగం 1, సింగం 2 సినిమాలతో సూర్య ఘనవిజయాలు అందుకున్నాడు. దీంతో సింగం 3 పై భారీ అంచనాలే […]