బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. ఫైనల్‌గా ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇప్పటికే […]
Tag: Sid-Kiara wedding photos
ఫైనల్‌గా ప్రియుడితో ఏడడుగులు వేసిన కియారా.. ఇంతకీ పెళ్లి ఫోటోలు చూశారా?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఫైనల్ గా ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. కియారా-సిద్ధార్థ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్ లో వార్తులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ, కియారా-సిద్ధార్థ్ మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ నేరుగా బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు డైరెక్టుగా పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. ఈ లవ్ బర్డ్స్ వివాహం […]