హారర్ థ్రిల్లర్‌తో మహేష్ మరదలు టాలీవుడ్ ఎంట్రీ.. శిల్పా శిరోద్కర్‌కు అవార్డుల వర్షం పక్కా అట..

టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జటాధర. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి హైప్ మొదలైంది. సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. జటాధర సినిమాకు ప్రేరణ ఆరోర సమర్పకురాలిగా వ్యవహరించగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ […]

మహేష్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. కలకలం రేపుతున్న ఇన్స్టా పోస్ట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్‌గా తెలుగులోనే క్రేజ్‌తో దూసుకుపోతున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. ఆఫ్రికన్ అడవుల్లో నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇలాంటి క్రమంలో మహేష్‌కు సంబంధించిన ప్రతి చిన్న వార్త నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక మహేష్‌కే కాదు.. మహేష్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ […]

నమ్రత సోదరి హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన భార్య నమ్రత గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నమ్రత కూడా గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ మహేష్ బాబుతో వివాహమైన తర్వాత దూరంగా ఉంటూ కేవలం కుటుంబ, మహేష్ బాబు వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ బిజీగా ఉన్నది. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా హీరోయిన్ అన్న సంగతి […]