షారూఖ్ కి సన్నీ చిక్కులు!

బాలీవుడ్ స్టార్ హీరోలు – స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది సన్నీ లియోన్. ఆమెను తమ సినిమాల్లో బుక్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోనే.. సన్నీతో నటించాలని ఉందని చెప్పడం..బాలీవుడ్ బాద్ షా తన సినిమా ‘రయీస్’లో ఆమెకు ఐటం సాంగ్ ఇవ్వడమే ఇందుకు తాజా ఉదాహరణలు. సన్నీతో ఐటెం సాంగ్ చేయించడం ‘రయీస్‌’కు కలిసివచ్చే అంశమని షారుక్‌తో పాటూ చిత్రబృందమూ విశ్వసిస్తోంది. ఇక ఈ పాటలో […]

ప్లీజ్ ఆ ఫోటోలు తీసేయండి:బాద్షా

అతను బాలీవుడ్ కే బాద్షా షారూఖ్ ఖాన్.అలాంటి షారూక్ కి తన చిన్నకూతురు ఫోటో ఒకటి వైరల్ కావడం తీవ్ర బాధకి గురిచేసింది. షారుక్ ఖాన్ కూతురు సుహాన బికినీతో ఉన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం దుమారం రేపింది. ఈ ఫొటోలో సుహాన తన చిన్నారి తమ్ముడు అబ్రామ్తో కలసి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . ఈ ఘటనపై షారుక్ స్పందించాడు. దీనిపై షారుక్ మాట్లాడుతూ తన […]

మరోసారి షారూక్ దీపికా!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో దీపికా పదుకోన్ మరోసారి జోడీకట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించనున్న ‘డాన్-3’లో ఆమె కథానాయికగా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ వార్తలపై కన్ఫర్మేషన్ లేకపోయినా.. ఫర్హాన్-దీపికలు ఈ మధ్య మంచి స్నేహితులయ్యారు. దీంతో ‘డాన్-3’లో ఈ ‘రాక్‌ ఆన్’ స్టార్ దీపికను బుక్ చేసుకోవచ్చని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై షారుక్-దీపికల మ్యాజిక్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. షారుక్-దీపికలు ఇదివరకే మూడు సినిమాల్లో నటించారు. ‘ఓం […]