షాలిని పాండే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత షాలిని స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అందరూ భావించారు.కానీ, అది నిజం కాలేదు. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే మంచి నటిగా మాత్రం ఫ్రూవ్ చేసుకుంది. ఇక కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే షాలిని.. ఈ […]