తారక్ నన్ను పట్టుకుని గంటసేపు ఏడ్చాడు.. నావల్ల కాలేదు.. రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. స్క్రీన్ పై తారక్ కనిపిస్తే చాలు థియేటర్‌లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే. నటనలో, డ్యాన్స్ లో, డైలాగ్ డెలివరీలో ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకునే తార‌క్‌కు ఫిదా కాని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. సినీ సెలెబ్రిటీస్ కూడా ఎంతోమంది ఆయనను అభిమానిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు.. తారక్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు సీనియర్ ఆర్టిస్టుల […]