సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ అయి కొద్దిగా ఫేమ్ వస్తే చాలు.. ఆ నటినట్లకు ఇతర నటినట్టులతో ఎఫైర్లు అంటకట్టేస్తుంటారు. వారు ఎవరితో కలిసి ఫోటో దిగినా.. వెంటనే పెళ్లి వార్తలు కూడా వచ్చేస్తాయి. ఇలాంటివి ఇప్పుడు కాదు.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సెలబ్రిటీలుగా ఒకసారి ఎదిగిన తర్వాత.. వీటికి ఎంత దూరంగా ఉందామనుకున్నా కష్టమే. అయితే ఈ విషయంలో మాత్రం నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ […]