సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవి..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. అయితే మొదటి చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సెకండ్ హీరోగా మెప్పించాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన‌ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నావు బ్రదర్.. ఖచ్చితంగా నువ్వు స్టార్ హీరో అవుతావు అంటూ చిరంజీవిని […]