టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల్లో బొబ్బిలి రాజా మూవీ ఒకటి. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఏకంగా 175 రోజులు నిరంతరాయంగా అధిక సెంటర్లో ఆడిన సినిమా గాను రికార్డ్ సృష్టించింది. ఇక సినిమాలో వెంకటేష్ సరసన దివ్య భారతి నటించి మెప్పించింది. కాగా తాజాగా ఈ మూవీ రిలీజై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ […]
Tag: Senior actress Radha
నా కూతురు కార్తీకకు ప్రమోషన్ వచ్చిందంటూ.. ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న సీనియర్ నటి రాధ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో రాధ ఒకటి. 80,90 లలో హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈమె తర్వాత.. ఆమె కూతురు కార్తిక నాయర్‌ను జోష్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసింది. 2009లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా కార్తిక హీరోయిన్గా నటించిన సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. కార్తీక బ్రదర్ ఆఫ్ బొమ్మలో, దమ్ము లాంటి సినిమాలలో […]
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. చిరు ‘ విశ్వంభరా ‘ వచ్చేది అప్పుడే..
బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూవీ విశ్వంభరా. భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముల్లోకాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా కు ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా జనవరి 10, 2025న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ […]