ఇండస్ట్రీలో ఎంత చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. స్టార్ హీరో నటించిన, కొత్త వాళ్లు నటించిన సినిమా అయినా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుండి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే మేకర్స్కు కనక వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోని తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మరోసారి పట్టంకట్టుకున్నారు. దాదాపు 13ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో జనాలను ఆకట్టుకుంది. కానీ గొప్ప కమర్షియల్ […]