జగన్‌కు అదే కాన్ఫిడెన్స్..వారు గెలిపించేస్తారా?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చెప్పి జగన్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ అధికారం రాకపోతే..కసి మీద ఉన్న టి‌డి‌పి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కూడా జగన్ కు తెలుసు..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆయన గెలుపుని కేవలం..పథకాల లబ్దిదారుల ఓట్ల ద్వారా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం పైనే ప్రజలకు పథకాలు అందిస్తున్నామని, పథకాలు అందిన వారు తమకే […]