టాలీవుడ్ మహానటి సావిత్రికి.. తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సావిత్రి.. ఎంత మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు చేయని పాత్ర ఉండదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మహామహుల సినిమాల్లోను నటించి స్టార్ హీరోయిన్గా అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సావిత్రి.. నటనకు దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, ఎస్వి రంగారావు లాంటి వాళ్లు […]