మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో గొప్ప నటిమణులు ఉన్నారు. అంతమంది ఉన్న మనం వారిలో సావిత్రిని మాత్రమే మహానటిగా చెప్పుకుంటాం. సావిత్రి తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలరు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో నవరసాలు పండించగల గొప్ప నటి. సావిత్రి ముందుగా తన కెరియర్‌ను నాటకారంగంలో మొదలుపెట్టి.. తరువాత తన కుటుంబ సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సావిత్రి వాటన్నింటినీ విజయాలకు […]