స్టార్ నటుడు సత్యరాజ్‌కు సౌత్ఆడియన్స్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సత్యరాజ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్ తో రాణిస్తున్నాడు. కీలక పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన మెప్పించిన సత్యరాజ్.. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలా మిర్చి, శంఖం, ఉన్నది ఒక్కటే జిందగి, ప్రతిరోజు పండగే లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో […]