టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ తాజాగా జీబ్రా మూవీ తో ఆడియన్స్ పలకరించిన సంగతి తెలిసిందే. మెగా బ్లెస్సింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. సత్యదేవ్ ఆడియన్స్ మెప్పించాడా.. జిబ్రా ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం. సత్యదేవ్, కన్నడ స్టార్ట్ ఆలీ ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హైలీ ఆంటీసిపెటెడ్ మల్టీస్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని.. పద్మజా ఫిలిం ప్రైవేట్ లిమిటెడ్, […]