మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?

ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి […]