సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు కలెక్షలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్లు మోత మోగించేస్తుంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్లు సునామీ మొదలు పెట్టేసాడు. వెంకీ హీరోగా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హెలోరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి వస్తున్నాం నేడు రిలీజ్ అయిన సంగతి […]
Tag: Sankranti vastunna movie
” సంక్రాంతికి వస్తున్నాం ” ఫస్ట్ రివ్యూ ఇదే.. వెంకీ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?
విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన వెంకటేష్ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్ […]