సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..

టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు […]

25 ఏళ్ల తర్వాత చిరు- బాలయ్య సేమ్ సెంటిమెంట్ రిపీట్‌…!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో టాలీవుడ్ లో సినిమాల హడావిడి మొదలైంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి వార్‌ అంటే అభిమానులలో అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకసారి చిరంజీవి విజయం సాధిస్తే మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు. వీరిద్దరూ 2017లో తమ సినిమాలతో సంక్రాంతి బరిలో […]